ys jagan's cps cancellation promise to employees in 2019 polls is now irritating ysrcp govt ahead of 2024 election plans | ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూడున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంది. మరో 16నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. వీటి కోసం ఇప్పటి నుంచే పూర్తిస్దాయిలో కసరత్తు చేస్తోంది.
#YSJagan
#YSRCP
#CPS
#CPSCancellation
#YSRajashekarreddy